IPL 2019 : Sanju Samson Scores First Century In IPL | Oneindia Telugu

2019-03-30 1

Sanju Samson hit his 2nd hundred in the Indian Premier League as Rajasthan Royals muscled towards a strong total against Sunrisers Hyderabad on Friday. Samson, playing his 83rd match, was involved in a 119-run partnership with RR skipper Ajinkya Rahane (70) before unleashing some audacious shots.
#sanjusamson
#ipl2019
#srhvsrr
#sunrisershyderabad
#rajasthanroyals
#davidwarner
#rashidkhan
#yusufpathan
#Ajinkyarahane
#Vijayshankar

టాస్ గెలిచి, బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ మొదట్లో నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది. మొదటి మ్యాచ్‌లో దూకుడు బ్యాటింగ్ చేసిన జోస్ బట్లర్ కేవలం 5 పరుగులకే రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ శాంసన్‌తో కలిసి కెప్టెన్ రహానె దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు సంజూ. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సంజూకి ఇది మొట్టమొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం.